Srinu PRO

FreeWriting

జాతి శ్రేయస్సు కోరే కొందరికైనా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్రం అంటే కేవలం తెల్లదొరలు దిగిపోయి నల్ల దొరల రాజ్యం వెళ్లటం కాదని సాటి మనిషిని ఎందరో మనసు పీడించే సాంఘిక ధర్మం మారడం అని భగత్ సింగ్ ఇచ్చిన సందేశానికి 75 వసంతాలు నిండాయి. ఎవరి ప్రయోజనాలే పరమావధిగా పాలన కొనసాగాలని మహాత్ముడు చెప్పాడో ఆ నిరుపేదల గుండెలలో వెలుగులు చేరకుండానే గడిచిపోయాయి 75 వసంతాలు. పింగళి వెంకయ్య చేతులలో చిత్రిక చేసుకున్న మువ్వన్నెల జెండా మీదుగా కాషాయం నుండి నుదుటి ఎరుపు దాకా పాలకుల జెండాల లో ఎన్ని వర్ణాలు మారిన పీడిత జనాలలో దగా పడుతున్న బతుకులలో ఈ మార్పులు జరగకుండానే స్వతంత

జాతి శ్రేయస్సు కోరే కొందరికైనా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.