జీవితం అంటే ...
గడిచి పోయే సమయం కాదు
గుర్తు పెట్టుకునే సమయం
ఎగుడు దిగుడు పల్లాల ప్రయాణం
కష్టాలు సుఖల మిలితం
అనుభవలని పంచుకునే ఆప్తులు
అరుచుకోవడానికి కావల్సిన శత్రువులు
ఏ ఒక్కరు లేకున్నా.
రుచి పచి లేని షాకం వంటిది
చేడినప్పుడు చేరదీసే నిజమైన స్నేహితుడో,బందువో తెలుస్తుంది
ఎదిగినప్పుడు ఎన్నుపోడిచే శత్రువు తెలుస్తుంది
తిట్టే వాడు చెడ్డోడు కాదు
పోగిడే వాడు మనోడు కాదు
జాగ్రత్త ...షేడ్ రుచులు తెలిసేదక జీవితం వదలిపెట్టదు